- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Cinema
Na Style veru| Cinema| Trailer| Rajasekhar| Bhoomika | "నా స్టైలేవేరు" ట్రైలర్‌ను తిలకించండి
రాజశేఖర్, భూమిక జంటగా నటిస్తోన్న చిత్రం "నా స్టైలే వేరు". దిషిర ప్రొడక్షన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఈ నెల ఐదో తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్రంలో కథానాయిక ఎదుర్కొన్న సమస్యను హీరో ఎలా పరిష్కరించాడన్నదే కథాంశమని చిత్ర నిర్మాత మాగంటి గోపినాథ్ వెల్లడించారు.
ఇందులో రాజశేఖర్ న్యాయవాదిగా నటిస్తున్నారని, సెంటిమెంట్ అంశాలు కలబోసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, చలపతిరావు, విజయ్‌కుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..