1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Neram-Siksha| Trailer| Krishna| vijaya niramala| Jaya sudha | నేరము-శిక్ష ట్రైలర్ మీకోసం

నేరముశిక్ష
పద్మభూషణ్ కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం నేరము-శిక్ష. ఆకుల్, ధీరజ్, ఆకర్ష, రూపా జంటలు కొత్తగా పరిచయమైన ఈ చిత్రం విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయనిర్మల దర్శకత్వంలో రూపొందింది.

ఈ చిత్రం గురించి విజయనిర్మల మాట్లాడుతూ... కీ.శే. బొల్లిముంత నాగేశ్వరరావు రచించిన వల అనే నవల ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఉరిశిక్ష అమలుపై పునరాలోచించాలని చెప్పే కథాంశంతో రూపొందుతోందని ఆమె పేర్కొన్నారు. ముంత నాగేశ్వరరావు రచించిన ఓ నవల ఆధారంగా ఈ సినిమాను తీసినట్లు ఆమె చెప్పారు.

కృష్ణ 333వ చిత్రమైన నేరము-శిక్ష చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M