Sadhu| Cinema| Trailer| Nagababu | సాధు సినిమా ట్రైలర్ మీ కోసం...
లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నాగబాబు నటించిన చిత్రం 'సాధు'. ప్రముఖ ఛాయాగ్రాహకుడు అంజి తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
దర్శకుడు అంజి ఈ చిత్ర కథను చెప్పిన విధానం కంటే బాగా తెరకెక్కించారనీ నాగబాబు అన్నారు. ఒక చిన్నబాబు చుట్టూ తిరిగే ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుందన్నారు.
నాగబాబు, నిర్మాత రాజు ఇచ్చిన సహకారంతో సినిమా బాగా తీయగలిగానని దర్శకుడు అంజి పేర్కొన్నారు. జూన్ మొదటివారంలో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు నిర్మాత తెలిపారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.