Billa| Prabhas| Anushka| Namitha| Krishnam Raju | "బిల్లా"ను ట్రైలర్లో చూడండి
గోపీకృష్ణా మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నటించిన "బిల్లా" చిత్రం అర్థశతదినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకుంది. టాలీవుడ్ సెక్సీతార అనుష్క, నమిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మాస్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల హైదరాబాద్ క్రాస్‌రోడ్‌లోని దేవి థియేటర్‌లో బిల్లా అర్థశతదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ.. వందరోజుల వేడుకను భారీ ఎత్తున జరుపనున్నట్లు తెలిపారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత తమ సంస్థపై నిర్మించిన ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు.
ప్రభాస్, అనుష్క, నమిత హీరోహీరోయిన్లుగా నటించిన బిల్లా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని కృష్ణంరాజు అన్నారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.