1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Neram Siksha| Trailer| Krishna| Vijaya nirmala| Jaya sudha | నేరము-శిక్ష ట్రైలర్‌ను వీక్షించండి

నేరము శిక్ష
కృష్ణ, విజయనిర్మల, జయసుధ ప్రధాన పాత్రల్లో అకుల్, ధీరజ్ హీరోలుగా రూపా, అకర్త హీరోయిన్లుగా నటించిన చిత్రం నేరము-శిక్ష. విజయకృష్ణా మూవీస్ పతాకంపై విజయ నిర్మల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ సినిమా గురించి దర్శక, నిర్మాత విజయనిర్మల మాట్లాడుతూ.. 'ప్రేమ కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చెప్పారు. క్రీ.శే.బొల్లిముంత నాగేశ్వరరావు రచించిన 'వల' ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించామని ఆమె తెలిపారు.

ఉరిశిక్ష అమలును పునరాలోచించాలి చర్చించటమే ఈ చిత్రం ఉద్దేశమని నిర్మాత అన్నారు.

పాతతరం నటీనటులతో పాటు కొత్తతరం నటీనటులు కూడా నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M