- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Aryan Rajesh
Romio| Aryan Rajesh| Sradha Arya| Sri hari | ''రోమియో''ను ట్రైలర్లో వీక్షించండి
కొంత విరామం తర్వాత ఆర్యన్ రాజేష్ తెరమీదికి 'రోమియో' గా వస్తున్నాడు. ఈ చిత్రానికి రామకృష్ణ దర్శకుడు. 'గొడవ' ఫేం శ్రద్ధాఆర్య నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి ఓ ప్రముఖ పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ 'నవ్యమైన కథ, కథనాలతో చిత్రం రూపొందుతోంది. ఆర్యన్ రాజేష్ కెరియర్ లోనే ఎంతో విభిన్నంగా ఈ చిత్రం నిలిచిపోతుంది. భారీ ఖర్చుతో కొన్ని యాక్షన్ దృశ్యాలు చిత్రీకరించామని, అవి ఈ చితానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి' అని తెలిపారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..