1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. New York

BollyWood| New York| John Abraham| Katrina Kaif| Neil Nitin Mukesh | బాలీవుడ్ మూవీ "న్యూయార్క్" సినిమా ట్రైలర్‌

కత్రీనా కైఫ్
ప్రముఖ నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్న బాలీవుడ్ చిత్రం "న్యూయార్క్" ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆసియా అందగత్తె, అందాల రాశి కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా, జాన్ అబ్రహాం, నెయిల్ ముఖేష్, ఇర్ఫాన్ ఖాన్‌లు కీలక పాత్ర పోషించే ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందింది.

ప్రస్తుత ట్రెండ్‌కు తగిన కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం స్నేహబంధానికి అద్దం పడుతుందని నిర్మాత అన్నారు. ముగ్గురు యువ స్నేహితుల మధ్య జరిగే పరిణామాలను ఆధారంగా తీసుకుని ఈ చిత్రాన్ని మలిచామని ఆయన వెల్లడించారు.

ఈ నెల 26వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న న్యూయార్క్ సినిమా ట్రైలర్‌ను వీక్షించి ఆనందించండి.
About Writer
SELVI.M