1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Cinema

Akasamantha| Cinema| Trailer| Prakash Raj| Trisha| Dil Raju | "ఆకాశమంత" ట్రైలర్‌ను వీక్షించండి

ఆకాశమంత
ప్రకాష్ రాజ్, త్రిష ప్రధాన పాత్రలు పోషించిన ఆకాశమంత చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు అన్నారు. చిన్న సినిమాగా తాము తీసిన 'ఆకాశమంత' చిత్రం పెద్ద హిట్టయిందని ఆయన తెలిపారు. ప్రకాష్ రాజ్, త్రిష తండ్రీకూతుళ్లుగా నటించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత వెల్లడించారు.

ఆకాశమంత విజయవంతమైన సందర్భంగా.. చిత్ర నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. 'ఆకాశమంత' చిత్రానికి మంచి గుర్తింపు లభిస్తుందని అంచనా వేశామనీ, అయితే తమ అంచనాలకు మించి ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్నారు. చిన్నచిత్రాల్లో మంచి కమర్షియల్ హిట్‌గా ఆకాశమంత చిత్రం నిలిచిందని దిల్‌రాజు తెలిపారు.

ఈ సినిమాలోని కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
About Writer
SELVI.M