Kamal Kamaraju| Colours swathy| Kalavaramayemadilo| Trailer | "కలవరమాయే మదిలో" ట్రైలర్ మీ కోసం..
"ఆవకాయ్ బిర్యాని" ఫేమ్ కమల్ కామరాజు హీరోగా, అష్టాచమ్మా ఫేమ్ కలర్స్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం "కలవరమాయే మదిలో".
మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం చివరి షెడ్యూల్‌లో ఉంది. ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి గుర్తింపు లభించిందని చిత్ర దర్శకుడు వెల్లడించారు.
సతీష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల నిర్మిస్తున్నారు. విక్రమ్ గోఖలే, తనికెళ్ళ భరణి, జయసుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రంలోని కొన్ని ఆహ్లాదకరమైన సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.