గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "పరారే" సినిమా ట్రైలర్ మీ కోసం... (Parare| Cinema| Trailer| Priyanka| Love| Mariage)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
ఉదయ్, ప్రియాంక జంటగా నటించిన చిత్రం "పరారే". ఎం.వెంకటేష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని, శ్రీ వెంకటలక్ష్మీ పద్మావతి క్రియేషన్స్ పతాకంపై చెన్నుపాటి వెంకటేశ్వరరావు నిర్మించారు.

ఈ సినిమా గురించి చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. అందరి సహకారంలో సినిమాను చక్కగా తెరకెక్కించామన్నారు. ఈ చిత్రానికి జి.మురళీస్వర్ సంగీతం సమకూర్చారని ఆయన వివరాలందించారు.

వైవిధ్యమైన కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను పరారే ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. ఓ ప్రేమజంట పెళ్లికోసం చేసే పోరాటమే ఈ చిత్రకథని ఆయన అన్నారు.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్లో తిలకించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పరారే, సినిమా, ఉదయ్, ప్రియాంక, ఎం వెంకటేష్, పెళ్లి, ప్రేమ