1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. AVM

Evaraina Epudaina| AVM| Varun Sandesh| Vimala Raman | "ఎవరైనా ఎప్పుడైనా" ట్రైలర్‌ను తిలకించండి

ఎవరైనా ఎప్పుడైనా
హ్యాపీడేస్ ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా, విమలారామన్ హీరోయిన్‌గా నటించిన చిత్రం "ఎవరైనా ఎప్పుడైనా" (ప్రేమలో పడొచ్చు). హ్యాపీడేస్, కొత్తబంగారులోకం సినిమాల ద్వారా హిట్ కొట్టిన వరుణ్ సందేశ్ "ఎవరైనా ఎప్పుడైనా" ద్వారా మరో హిట్ కొట్టారని దర్శకుడు మార్తాండ్ తెలిపారు.

మార్తాండ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ప్రతిష్టాత్మక ఏవీఎం పతాకంపై రూపుదిద్దుకున్న ఈ టాలీవుడ్ మూవీని చక్కగా తెరకెక్కించామని దర్శకుడు మార్తాండ్ అన్నారు.

ఐదేళ్ల గ్యాప్ అనంతరం ఏవీఎం బ్యానర్‌పై విడుదలైన లవ్లీ ఎంటర్‌టైనర్‌ "ఎవరైనా ఎప్పుడైనా" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు వెల్లడించారు.

ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకించండి.
About Writer
SELVI.M