గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » నితిన్, ఇలియానాల "రెచ్చిపో" సినిమా ట్రైలర్ మీకోసం.. (Rechipo Cinema Trailer| Nitin| Iliyana| Love| Action| Entertainer)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
తన బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణమైన లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలనే హీరో నితిన్‌ ఎంపికచేసుకుంటున్నారు. ఆయన తాజాగా నటించిన "రెచ్చిపో" చిత్రం నేడే (సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా 'పెదబాబు' వంటి ఫ్యామిలీ చిత్రానికి, 'ఆంధ్రుడు' వంటి యాక్షన్‌ చిత్రానికి దర్శకత్వం వహించి హిట్ సాధించిన పరుచూరి మురళి తన కెరీర్‌ను 'రెచ్చిపో' చిత్రం మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు.

ఇక హీరో నితిన్‌కు కూడా చాలాకాలంగా సక్సెస్‌లు లేవు. ఈ నేపథ్యంలో సినిమా బాగా రావడానికి, సీన్లను పండించేందుకు నితిన్ ఎలా రెచ్చిపోయారో? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

మరోవైపు అందాల ఖజానా, కిక్ సుందరి, ఇలియానా ఈ చిత్రంలో నితిన్ సరసన నటిస్తోంది. ఇందులో ఇలియానా అందాలను ఆరబోసిందని సినిమా చూసిన వాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు.

ఇకపోతే.. విజయదశమి కానుకగా తెరపైకి వచ్చిన "రెచ్చిపో" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రెచ్చిపో, సినిమా, నితిన్, ఇలియానా, లవ్, యాక్షన్, ఎంటర్టైనర్