గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » "సలీమ్"ను ట్రైలర్లో తిలకించండి (Saleem Cinema Trailer| Vishnuvardhan| Iliyana| Mohan Babu)
ట్రైలర్స్
Feedback Print Bookmark and Share
 
విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం "సలీమ్" ('దుమ్ముదులుపుతాడు అనే ట్యాగ్). డిసెంబరు మూడో వారంలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు వైవీఎస్.చౌదరి మాట్లాడుతూ.. లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యాభైవ చిత్రమిదన్నారు. అనివార్య కారణాల వల్ల చిత్రం షూటింగ్ ఆలస్యమైంది. ఇది చారిత్రాత్మకమైన కథ కాదు. వాస్తవ కథ అంతకంటే కాదన్నారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసిన ప్రేమకథ. ప్రతి సన్నివేశం చాలా బాగా వచ్చిందన్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని చెప్పారు.

కాగా, ఈ చిత్రంలో ఇలియానా, కావేరిఝా, ఆలీ, భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, తెలంగాణా శకుంతల, హేమ తదితరులు నటించారు. సంగీతం.. సందీప్ చౌతలా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. అశోక్ కుమార్ రాజు, ఆర్ట్.. ఆనందసాయి, స్టోరీ విభాగం.. గోపీ మోహన్, బీవీఎస్.రవి, పాటలు.. చంద్రబోస్, కెమెరా.. సి.రామ్ ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. వైవీఎస్.చౌదరి.

ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సలీమ్, సినిమా, ట్రైలర్, విష్ణువర్ధన్, ఇలియానా, మోహన్ బాబు