- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Trailer
Sarai Veerraju | Trailer | Ajay | Viswa | Ramya | సారాయి వీర్రాజు ట్రెయిలర్
అజయ్ హీరోగా, విశ్వ, మదులిక, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "సారాయి వీర్రాజు". కణ్ణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన "సారాయి వీర్రాజు" విడులైంది.
అజయ్ ఫైట్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. కెమెరా పనితనం అద్భుతందా వచ్చింది. మాస్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలోని పాత్రలు సహజంగా ఉండాలని ఓ గ్రామంలోని ప్రజలనే నటింపజేయడం ఈ చిత్రంలోని ప్రత్యేకత.
ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్‌ను చూడండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..