- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Cinema
Saleem | Cinema | Trailer | Vishnuvardhan | Iliyana | Mohan Babu | విష్ణు సలీమ్ ట్రెయిలర్ వీక్షించండి
విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం "సలీమ్". లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసిన ప్రేమకథ. ప్రతి సన్నివేశం చాలా బాగా వచ్చింది.
ఈ చిత్రంలో ఇలియానా, కావేరిఝా, ఆలీ, భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, తెలంగాణా శకుంతల, హేమ తదితరులు నటించారు. సంగీతం.. సందీప్ చౌతలా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. అశోక్ కుమార్ రాజు, ఆర్ట్.. ఆనందసాయి, స్టోరీ విభాగం.. గోపీ మోహన్, బీవీఎస్.రవి, పాటలు.. చంద్రబోస్, కెమెరా.. సి.రామ్ ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. వైవీఎస్.చౌదరి.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..