- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Hollywood Film
Avatar | Hollywood Film | Telangana Issue | హాలీవుడ్ అవతార్ ట్రెయిలర్ మీకోసం...
టాలీవుడ్‌లో ఆయా హీరోల సినిమాలు తెలంగాణా సెగతో ప్రదర్శనలకు నోచుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిలో హాలీవుడ్ నుంచి దిగుమతి అయిన తోకమానవుల "అవతార్" రాష్ట్రంలోని అన్ని ప్రధాన థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతూ కలెక్షన్లను కురిపిస్తోంది.
టైటానిక్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ రూపొందించిన ఈ తోకమానవుల అవతార్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎగబడి చూస్తున్నారు. మొత్తానికి తెలంగాణా సమస్య, హాలీవుడ్ అవతార్‌కు కాసుల పంట కురిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్‌ను వీక్షించండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..