Shambho Shiva Shambho cinema Trailer | Raviteja | Allari Naresh | Siva Balaji | Abhinaya | రవితేజ ''శంభో శివ శంభో'' ట్రైలర్‌ను తిలకించండి
తమిళంలో ఘనవిజయం సాధించిన "నానోడిగళ్" చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ సముద్రకణి దర్శకత్వంలో 'శంభో శివ శంభో' పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి, అభినయ నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 14న విడుదలకానుంది.
ఈ సందర్భంగా బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 'రవితేజతో నేను గతంలో 'నా ఆటోగ్రాఫ్ చిత్రాన్ని నిర్మించాను. ఆ చిత్రానికి నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ ప్రేరణతో రవితేజ హీరోగా పక్కా కమర్షియల్ ఎలి మెంట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇప్పటికే విడుదలైన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది" అని చెప్పారు. స్నేహం విలువకు అద్దం పట్టే ఈ సినిమా తెలుగులో బంపర్ హిట్ అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో తిలకిద్దామా..?