Namo Venkatesa Movie Trailer | Venkatesh | Trisha | Sreenu vaitla | వెంకటేష్ "నమో వెంకటేశ" ట్రెయిలర్
విక్టరీ వెంకటేష్, త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "నమో వెంకటేశ". సంక్రాంతికి విడుదలైన ‘నమో వెంకటేశ’ చిత్రం సూపర్ డూపర్ హిట్ టాక్‌తో, భారీ కలెక్షన్లు రాబట్టుకుంటోందని చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన "కలిసుందాం రా", "లక్ష్మీ" చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇదే తరహాలో వెంకటేష్, హ్యాట్రిక్ డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన నమో వెంకటేశా చిత్రం కూడా అన్ని కేంద్రాలలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది
ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో చూసి ఆనందించండి.