Nagarjuna | Kedi | Cinema | Trailer | Mamta Mohandas | నాగార్జున "కేడి" సినిమా ట్రైలర్ మీ కోసం..
కింగ్ నాగార్జున, మమతా మోహన్ దాస్ కాంబినేషన్లో నూతన దర్శకుడు కిరణ్ రూపొందించిన చిత్రం "కేడి". ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డి. శివప్రసాద్ రెడ్డి కామాక్షి కళామూవీస్ పతాకంపై నిర్మించిన ఈ భారీ సినిమా "కేడి" ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రంపై ఫిలిమ్ నగర్ వర్గాల్లో ఏమనుకుంటున్నారంటే..? మొత్తానికి ఫైనల్‌గా ఫ్లాఫ్ టాక్‌తో సెటిలయ్యిందని చెవులు కొరుక్కుంటున్నారు.
ఇదిలా ఉంటే.. కొత్త దర్శకుడని నాగార్జున ప్రోత్సాహంతో పాటు అవకాశమిచ్చినా దర్శకుడు కిరణ్ వినియోగించుకోలేకపోయాడని సినీ జనం అనుకుంటున్నారు.
ఇంకా ఈ చిత్రానికి సంగీతం: సందీప్ చౌతా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అక్కినేని వెంకటరత్నం, నిర్మాత: డి. శివప్రసాద్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: కిరణ్.
నాగార్జున "కేడి" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.