1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. శివాజీ తాజ్ మహల్ ట్రెయిలర్

Shivaji, Taj mahal, Trailer | శివాజీ తాజ్ మహల్ ట్రెయిలర్

శివాజీ
శివాజీ, శ్రుతి నాయకానాయికలుగా అరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తాజ్ మహల్. కన్నడంలో విజయం సాధించిన తాజ్ మహల్ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు.

ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఎంఎస్ నారాయణ, వేణుమాధవ్, రఘుబాబు, తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT