గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » ట్రైలర్స్ » కిరణ్ రాథోడ్ "హై స్కూల్" ప్రేమాయణం (Kiran Rathode, High school, Trailer, Kartik, Romance)
ట్రైలర్స్
Bookmark and Share Feedback Print
 
ప్రౌఢ స్త్రీ(కిరణ్ రాథోడ్)తో 13 ఏళ్ళ బాయ్(కార్తీక్) సాగించే ప్రేమాయణాన్ని హైస్కూల్‌గా తెరకెక్కించారు. రొమాన్స్‌, కామెడీ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. గ్లామర్‌ హీరోయిన్‌గా ప్రేక్షకులకు సుపరిచితురాలైన కిరణ్‌రాథోడ్‌ ఈ సినిమాలో గ్లామర్‌తోపాటు చక్కని నటన కూడా ప్రదర్శించింది.

ఈ చిత్రంలో కిరణ్‌ రాథోడ్‌ గ్లామర్‌ సినిమాకి ఎస్సెట్‌. కిరణ్‌తోపాటు మిగతా పాత్రల్లో గుండు హనుమంతరావు, గౌతంరాజు, జెన్నీ, రజిత, తిలక్‌, మల్లిక కనిపించనున్నారు. అలాగే చిత్రానికి సంగీతం: సాకేత్‌ సాయిరామ్‌, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నరసింహ నంది.

ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీక్షించండి
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: కిరణ్ రాథోడ్, హై స్కూల్, ట్రెయిలర్, కార్తిక్, రొమాన్స్