- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- యుగానికి ఒక్కడు ట్రెయిలర్
Yuganiki Okkadu, Reemasen, Karti | యుగానికి ఒక్కడు ట్రెయిలర్
పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సుప్రసిద్ధ దర్శకుడు శ్రీ రాఘవ తాజాగా సూర్య సోదరుడైన కార్తి కథానాయకుడుగా 40 కోట్ల రూపాయల వ్యయంతో యుగానికి ఒక్కడు చిత్రాన్ని తెరకెక్కించారు.
చిత్రానికి రీమాసేన్ సెక్సీ నటన తోడైంది. అన్ని ప్రధాన ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీక్షించండి.
చిత్రానికి రీమాసేన్ సెక్సీ నటన తోడైంది. అన్ని ప్రధాన ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ వీక్షించండి.
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..