Karishma Kothak | Glamour | Trailer | కరిష్మా కొటక్ గ్లామర్ ట్రెయిలర్
చలన చిత్రరంగంపై అవగాహన లేకుండా ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న పాయింట్ తో తెరకెక్కిన చిత్రం గ్లామర్. శంకర్ దాదా జిందాబాద్ ఫేమ్ కరిష్మా కోఠక్ ప్రధాన పాత్రలో జనం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి.
కరిష్మా కోఠక్ మాట్లాడుతూ... గ్లామర్‌తోపాటు నటనకు అవకాశం ఉన్న చక్కటి పాత్రను ఈ చిత్రంలో పోషించానని అన్నారు. ఈ సినిమా విడుదల తర్వాత తెలుగులో తనకు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేయగా, ఇందులోని ఆరు పాటలు చాలా బాగా వచ్చాయని సంగీత దర్శకుడు బాంబే రవి అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో ఎంఎల్ఎ రామకృష్ణారెడ్డి, ధర్మవరపు, జీవా తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమేరా శ్రీనివాస్, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం: పి. సత్యారెడ్డి. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ చూద్దామా...