Maro Charitra Cinema Trailer | Varun Sandesh | Anita | Dil Raju | Kamal | Swapna | వరుణ్ సందేశ్ "మరో చరిత్ర" ట్రెయిలర్
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వరుణ్ సందేశ్, అనిత హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "మరో చరిత్ర". గతంలో దశావతారం కమల్ హాసన్, స్వప్న జంటగా నటించగా, కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన "మరో చరిత్ర" క్లాసిక్ చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది.
ఇదే తరహాలో వరుణ్ సందేశ్ హీరోగా రూపొందుతోన్న "మరో చరిత్ర" తెలుగు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుందని యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రానికి రవియాదవ్ దర్శకుడిగా పరిచయం చేస్తూ.. తన మిత్రులతో కలసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి.