Ye maya Chesavae kani | Akkineni Naga Chaitanya | Samanta | Trailer | సమంత - నాగచైతన్యల "ఏ మాయ చేసావె" ట్రెయిలర్
అక్కినేని నాగేశ్వర రావు మనవడు, నాగార్జున కుమారుడు నాగచైతన్య నటించిన ఏ మాయ చేసావె చిత్రం విజయవంతమైంది. ఇందిరా ప్రొడక్షన్ పతాకంపై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ట్రూత్ లవ్ స్టోరీగా మార్కులు కొట్టేసింది. నాగచైతన్యకు- సమంతలకు నిజమైన బ్రేక్ చిత్రంగా "ఏ మాయ చేసావే" నిలిచి పోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
"లవ్ అనేది కామన్. ఎటువంటి చిత్రమైనా అందులో అంతర్లీనంగా ప్రేమ ఉంటుంది. అది లేకపోతే బోర్ కొడుతుంది. అందరికీ లవ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేకపోతే.. జీవితంలో కష్టం. ఈ చిత్రం చూశాక అందరికీ అలా అనిపిస్తుంది" అని చెప్పే నాగచైతన్యకు సంబంధించిన చిత్రం "ఏ మాయ చేసావె" చిత్రం ట్రెయిలర్ మీకోసం....