- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Darling
Prabhas | Darling | Kajal Agarwal | Traliler | ప్రభాస్ - కాజల్ అగర్వాల్ "డార్లింగ్" ట్రెయిలర్
ప్రభాస్ కథానాయకుడిగా కరుణాకరన్ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న డార్లింగ్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదలైంది. ఇటీవల ప్రభాస్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నన్ను చాలా అందంగా చూపించారు. బాడీ లాంగ్వేజ్ కూడా వెరైటీగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..
