- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Allu Arjun
Varudu | Allu Arjun | Gunasekhar | Arya | అల్లు అర్జున్ "వరుడు" ట్రెయిలర్ మీకోసం
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య నిర్మించిన భారీ చిత్రం వరుడు విడుదలై విజయవంతంగా ప్రదర్శంపబడుతోంది.
ఈ చిత్రం గురించి నిర్మాత దానయ్య మాట్లాడుతూ... అల్లు అర్జున్ పెర్‌ఫార్మెన్స్ హైలెట్‌గా గుణశేఖర్‌గారి ఎక్స్‌లెంట్ టేకింగ్‌తో వరుడు చిత్రం సక్సెస్ సాధించిదన్నారు. ఈ చిత్రంలో నటీనటులందరూ పోటీపడి నటించారన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం...

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..