- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Allari Naresh
Betting Bangarraju | Allari Naresh | Sathi Babu | అల్లరి నరేష్ "బెట్టింగ్ బంగార్రాజు" ట్రెయిలర్
"బెట్టింగ్ బంగార్రాజు" అనే పేరు వినగానే ఇది పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రమని అర్థమవుతుంది. సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆద్యంతం నవ్వులు చిందించే ఈ చిత్రంలో అల్లరి నరేష్ నటన సూపర్బ్ అంటున్నారు.
ఈ చిత్రంలో నరేష్‌తోపాటు కోట శ్రీనివాసరావు, చలపతిరావు, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి ఎల్.బి. శ్రీరాం, కృష్ణభగవాన్, రఘుబాబు, దువ్వాసి మోహన్, అమిత్ పిళ్ళా ప్రసాద్, మేల్కొటి, సన, ప్రగతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ చూడండి.

- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..