1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Buridi

EVV Satyanarayana | Buridi | Brahmanandam | ఇ.వి.వి. సత్యనారాయణ "బురిడి" ట్రెయిలర్

ఇవివి సత్యనారాయణ
ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వంలో 23మంది కమెడియన్స్‌తో చేస్తున్న సినిమా బురిడి. ఈ చిత్రం గురించి ఇ.వి.వి మాట్లాడుతూ... అప్పుల అప్పారావు నుంచి బెండు అప్పారావు వరకూ తనను ప్రేక్షకులు ఆదరించారనీ, కామెడీ చిత్రాలు తీయాలనే ధైర్యాన్ని ప్రేక్షకులే కల్పించారని అన్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ కోసం 18 వర్షన్‌లు రాశాననీ, అంతా పక్కా అయ్యాకే సెట్‌పైకి వెళ్లానని చెప్పారు.

ఇందులో ఓ పాటను 12 సెట్లు వేసి తీశామని అత్యంత ఖరీదైన సాంగ్ ఇదనీ, 10 నిమిషాలపాటు సాగే పేరడీ పాట చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT