1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Sandhya

Hasini | Sandhya | Trailer | సంధ్య హాసిని ట్రెయిలర్

హాసిని
కమల్‌ పిక్చర్స్‌ పతాకంపై బి.వి. రమణారెడ్డి దర్శకత్వంలో కమాలాకర్‌ కథానాయకుడిగా కమలాకర్‌ రెడ్డి నిర్మించిన 'హాసిని చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకులు రమణారెడ్డి మాట్లాడుతూ 'ఈ చిత్రానికి అన్ని కేంద్రాల్లో చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది.

చిత్ర హీరో కమలాకర్‌ రెడ్డి మాట్లాడుతూ... ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా మంచి గుర్తింపు లభించింది. కథానాయిక సంధ్య హాసిని పాత్రలో చక్కటి అభినయాన్ని కనబర్చిందనీ, ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ చూడండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT