1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Trailer

Snehageetam | Trailer | "స్నేహగీతం" ట్రెయిలర్

స్నేహగీతం
లార్‌స్కో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై మధుర శ్రీధర్‌రెడ్డి దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్న చిత్రం 'స్నేహ గీతం. ఈ చిత్రం గురించి లగడపాటి శ్రీధర్‌ మాట్లాడుతూ "నూతన తారాగణంలో ఆహ్లాదకరంగా, సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈనాటి యువత మనోభావాలకు దర్పణం మా 'స్నేహగీతం.

డిగ్రీ చదివిన తర్వాత ఆ విద్యార్థుల ఆలోచనా విధానం ఎలా వుంటుంది అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించాం. డిగ్రీ అయిపోయిన తర్వాత వారి మనసులో స్నేహం, ప్రేమ, లక్ష్యం, ఈ మూడు వుంటాయి. దేనిపై మొగ్గు చూపుతారు అనే అంశాన్ని సూటిగా చూపిస్తున్నాం" అన్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం...
About Writer
Venkateswara Rao. I
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి