Lord Sri Laksmi Narasimha | Goddess Kanakadurga | Balakrishna | Simha | Anushka | Panchakshari | శ్రీలక్ష్మీ నరసింహుని దయతో "సింహా" హిట్: బాలకృష్ణ
సినిమా సక్సెస్ కావాలని షూటింగ్ తొలి షాట్‌కు ముందు పూజా కార్యక్రమాలు నిర్వహించి సరిపెట్టుకునేవారు. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమా విడుదలకు ముందు సక్సెస్ కావాలనీ, విడుదలైన తర్వాత సక్సెస్ అయినందుకు దేవదేవుళ్లకు మొక్కే నటీనటులు ఎక్కువవుతున్నారు. ఇటీవల అనుష్క తన పంచాక్షరి చిత్రం సూపర్ హిట్ కావాలని బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని వేడుకున్నారు.
అంతకముందు "సింహా" బాలకృష్ణ సైతం తన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని పూజాది కార్యక్రమాలు చేశారు. శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి దయతోనే తన సింహా చిత్రం అంచనాలకు మించి సూపర్ హిట్ అయినదని బాలకృష్ణ చెపుతున్నారు. సింహా చిత్రంలో లక్ష్మీ నరసింహునికి సంబంధించిన సన్నివేశాలు మీకోసం....