- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Vikram
Villan | Vikram | Aishwarya Rai | June 18 | నా వల్లే నువ్ అంతమవుతావ్... విధి ఎన్నడో నిర్ణయించింది
క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్, ఐశ్వర్యారాయ్ హీరోహీరోయిన్లుగా మద్రాస్ టాకీస్, రిలయన్స్ బిగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన విలన్ చిత్రం జూన్ 18న విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ అద్భుతమైన నటనను ప్రదర్శించిందని మణిరత్నం కితాబిస్తున్నారు. ఇక ఐశ్వర్యారాయ్ సైతం తను ఇప్పటి వరకూ ఇటువంటి పాత్ర చేయలేదనీ, తన కెరీర్‌లో ఇది గుర్తిండిపోతుందని చెపుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం....

Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..