- వినోదం »
- తెలుగు సినిమా »
- ట్రైలర్స్
- Robot
Rajanikanth | Robot | Aishwarya Rai | Trailers | బాబోయ్.. రజనీగారు రోబోను మించిపోయారు
మాజీప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ సూపర్ స్టార్ రజనీకాంత్ స్టయిల్‌ను, ఆయన యాక్టింగ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతోంది. మెషీన్ మనిషి రోబో కదలికకు మించిన విధంగా ఆయన మరమనిషిగా అద్భుతంగా నటించారని కితాబిస్తోంది.
అన్నట్లు రజనీ స్మోకింగ్ స్టైల్ అంటే ఐష్‌కు ఎంతో ఎంతో ఇష్టమట. అందుకే రోబో షూటింగ్‌లో రజనీకాంత్ స్మోకింగ్ సీన్ ఒకటి వుంటే, ఆ సీన్‌లో పర్ఫెక్ట్‌గా నటించకుండా రజనీకాంత్ స్మోకింగ్ స్టైల్ చూసేందుకు మళ్లీ మళ్లీ చేయించిందట ఐశ్వర్యారాయ్. ఎన్నిసార్లు చేయించినా ఒక్క తేడా కూడా లేకపోవడంతో రజనీకాంత్ ను తెగ మెచ్చుకున్నదట ఐష్.
రోబో చిత్రానికి సంబంధించిన ట్రెయిలర్ మీకోసం.. చూడండి

Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
- వెబ్దునియా పై చదవండి :
- తెలుగు వార్తలు
- ఆరోగ్యం
- వినోదం
- పంచాంగం
- ట్రెండింగ్..