1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. ట్రైలర్స్
  6. Nagarjuna

Shirdi Sai | Nagarjuna | "శిరిడీ సాయి"గా నాగార్జున (వీడియో)

శిరిడీ సాయిబాబ
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున అన్నమయ్యగా, రామదాసుగా ప్రేక్షకులను మెప్పించారు. ఈసారి శిరిడీ సాయి పాత్రలో కనిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో నటించేందుకు ఆయన ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో శిరిడీ సాయినాధునిగా నాగార్జున ఎలా కనిపించబోతున్నారో ఈ ట్రెయిలర్ ద్వారా వీక్షించండి.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT