1. వినోదం
  2. »
  3. టీవీ టైమ్
  4. »
  5. టీవీ గైడ్

బుల్లితెరలో నేటి కార్యక్రమాలు

రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్ళలో గురువారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలు వివరాలు
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్ళలో గురువారం ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలు వివరాలు ఇలా ఉన్నాయి.

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం, 06.00 గంటలకు భక్తి ప్రపంచం, 06.30 గంటలకు దివ్యసన్నిధి, 07.00 గంటలకు శ్రీ దత్త చరిత్ర, 07.30 గంటలకు కామెడీ జంక్షన్, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు రాముడు- రంగడు-సినిమా, 12.00 గంటలకు అవాక్కయ్యారా, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు సినిమా, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్, 18.00 గంటలకు యువతరంగం, రాత్రి 19.00 గంటలకు న్యూస్, 19.30 గంటలకు సింధుభైరవి, 20.00 గంటలకు రాధామధు, 20.30 అమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు మీ తీర్పులో, 21.30 గంటలకు స్వామి శరణం అయ్యప్ప, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు బాక్సాఫీస్, 23.00 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్

జెమినీ టీవీ
భారత కాలమానం ప్రకారం 00.30 గంటలకు జెమిని కొత్త పాటలు, 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.00 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, మధ్యాహ్నం 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబీ, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు ముద్ద మందారం, 14.30 గంటలకు ప్రేమాభిషేకం, 15.00 గంటలకు ఝాన్సి, 15.30 గంటలకు ఆమె, 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు వెన్నెలమ్మ, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు మేఘసందేశం, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి. ల. సౌ. స్రవంతి, 21.30 గంటలకు బృందావనం, 22.00 గంటలకు మై చాయిస్, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మి, 23.30 గంటలకు వెరీ గుడ్

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు శ్రావణమేఘాలు, 18.30 గంటలకు ఘర్షణ, 19.00 గంటలకు అగ్ని నక్షత్రం, 19.30 గంటలకు చంద్రముఖి, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు పద్మవ్యూహం, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు యాహూ, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.15 గంటలకు ఫన్‌టాస్టిక్, 23.30 గంటలకు బిడ్ టు విన్, 00.00 గంటలకు తరంగిణి, 00.30 గంటలకు బంధం, 01.00 గంటలకు తరంగిణి, 01.30 గంటలకు ప్రేమ మందిరం, 02.00 గంటలకు ఇంటింటికో కథ, 02.30 గంటలకు శిరీష, 02.00 గంటలకు o3.00 గంటలకు ఈనాడు సరాగాలు
ఈ టీవీ2
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు తమసోమా జ్యోతిర్గమయా, 06.00 గంటలకు ఘంటారావం, 06.30 ని.లకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 ని.లకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 ని.లకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 ని.లకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 ని.లకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 ని.లకు కే.పీ.జే ప్రత్యేక వాణిజ్య కార్యక్రమం, మద్యాహ్నం 12.00 గంటలకు ఘంటారావం, 12.30 ని.లకు పరిసరాలు-అవసరాలు, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 ని.లకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 ని.లకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 ని.లకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 ని.లకు నేషనల్ జియోగ్రఫి ఛానల్ ప్రత్యేక కార్యక్రమం, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 ని.లకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 ని.లకు ఇదీ సంగతి, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 ని.లకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 ని.లకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 ని.లకు ఈ టీవీ వరల్డ్, 00.00గంటలకు ఘంటారావం.

డీడీ-8 (సప్తగిరి)
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు డా. బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కార్యక్రమాలు, 06.00 సుప్రభాతం, 06.30 గంటలకు పంచాంగ శ్రవణం, 07.00 గంటలకు న్యూస్ వ్యూస్, 07.30 గంటలకు ప్రభాత దర్శిని, 08.00 గంటలకు ఆశయం, 08.30 గంటలకు ధర్మ సందేహాలు, 15.00 గంటలకు బాంధవ్యాలు, 15.25 గంటలకు టాప్ ఫైవ్, 15.30 గంటలకు ఊహల పల్లకి, 16.00 గంటలకు నాతిచరామి, 16.20 గంటలకు మార్గదర్శనం, 16.30 గంటలకు వార్తలు, 16.32 గంటలకు మిస్ మమత ఎంబీఏ, 16.55 గంటలకు మన ఇల్లు, 17.20 గంటలకు సుందరి సుబ్బారావు, 17.30 గంటలకు సత్యం శివం సుందరం, 18.00 గంటలకు లేఖాస్త్రం, 18.15 గంటలకు గ్రామదర్శిణి, 19.00 తెలుగులో వార్తలు, 19.15 గంటలకు ఉర్దూలో వార్తలు, 19.25గంటలకు ఫస్ట్ షో, 19.35 గంటలకు అపరంజి.

జీతెలుగు టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ప్రార్థన..ధ్యానోదయం, 06.30 గంటలకు ఎంజాయింగ్ ఎవరిడే, 07.00 గంటలకు క్రైస్ట్ మీడియా వరల్డ్, 07.30 గంటలకు న్యూస్ 90, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 గంటలకు భక్తి సమాచార్, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 గంటలకు మార్నింగ్ షో, మధ్యాహ్నం 12.00 గంటలకు న్యూస్ 180, సకుటుంబ సపరివార సమేతం, 12.30 గంటలకు మీ ఇంటి వంట, 13.00 గంటలకు మౌనరాగం, 13.30 గంటలకు ఇంటికి దీపం ఇల్లాలు, 14.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 14.30 గంటలకు వైశాలి, 15.00 గంటలకు న్యూస్ 100, నేటి సినిమా, 17.30 గంటలకు టైమ్ పాస్, సాయంత్రం 18.00 గంటలకు మర్సు పిలామి, 18.30 గంటలకు గ్రీన్ సిగ్నల్, 19.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 19.30 గంటలకు బొమ్మలాట, 20.00 గంటలకు అతిథి, 20.30 గంటలకు సినిమా సెంటర్, 21.00 గంటలకు సరిగమప- లిటిల్ ఛాంప్స్, 22.00 గంటలకు త్రిశూలం, 22.30 గంటలకు క్రైంఫైల్, 23.00 గంటలకు స్పెషల్ కరస్పాండెంట్, 23.30 గంటలకు తెలుగు టాకీస్.
About Writer
PNR