1. వినోదం
  2. »
  3. టీవీ టైమ్
  4. »
  5. టీవీ గైడ్

బుల్లితెరలో నేటి కార్యక్రమాలు

రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్ళలో శుక్రవారం ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాల వివరాలు
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్ళలో శుక్రవారం ప్రసారమయ్యే టీవీ కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు టాక్ టైమ్, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు శ్రావణమేఘాలు, 18.30 గంటలకు ఘర్షణ, 19.00 గంటలకు అగ్ని నక్షత్రం, 19.30 గంటలకు చంద్రముఖి, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు సంధ్యారాగం, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు సై జోడీ నెంబర్ వన్, 22.00 పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.15 గంటలకు ఫన్‌టాస్టిక్, 23.30 బిడ్ టు విన్, 00.30గంటలకు బంధం, 01.00 గంటలకు తరంగిణి, 01.30 గంటలకు ప్రేమమందిరం, 02.00 గంటలకు ఇంటింటికో కథ, 02.30 గంటలకు శిరీష, 03.00 గంటలకు ఈనాడు సరాగాలు

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం చిన్నజీయర్ స్వామి, 06.00 గంటలకు వన్‌నెస్, 06.30 ని.లకు కల్వరి స్వరం, 7.00 గంటలకు జ్యోతిర్మయి, 07.30 ని.లకు కామెడీ జంక్షన్, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు మా గ్రామ దేవతలు, 09.00 ని.లకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 12.30 మావూరి వంట, 13.00 గంటకు వార్తలు, 13.30 ని.లకు సినిమా, 16.30 ని.లకు కేపీజే లక్కీ టైం, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 ని.లకు ఖుషీ అన్ లిమిటెడ్, 18.00 గంటలకు దేవీదాస్, 18.30 ని.లకు కామెడీ జంక్షన్, రాత్రి 19.00 గంటలకు న్యూస్, 19.30 ని.లకు సింధుభైరవి, 20.00 గంటలకు రాధా-మధు, 20.30 ని.లకు అమ్మమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు వెండితెర వెనుక, 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు బాక్సాఫీస్, 23.00 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్.

జెమినీ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు సుప్రభాత సేవ, 06.30 ని.లకు శ్రీ కరుణామాత దేవీ వైభవం, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 ని.లకు నీ కోసం, 08.30 ని.లకు 24 ఫ్రేమ్స్, 09.10 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 ని.లకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 ని.లకు దీర్ఘ సుమంగళి, మధ్యాహ్నం 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 ని.లకు గులాబీ, 13.00 గంటకు ఆనందం, 13.30 ని.లకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 ని.లకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు ముద్ద మందారం, 14.30 ని.లకు ప్రేమాభిషేకం, 15.00 గంటలకు ఝాన్సి, 15.30 ని.లకు ఆమె, 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 ని.లకు వెన్నెలమ్మ, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 ని.లకు కళ్యాణి, 20.00 గంటలకు మేఘసందేశం, 20.30 ని.లకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 ని.లకు చక్రవాకం, 21.00 గంటలకు చి. ల. సౌ. స్రవంతి, 21.30 ని.లకు బృందావనం, 22.00 గంటలకు మై ఛాయిస్, 22.30 ని.లకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మి.

జీ తెలుగు టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు న్యూస్ 180 ప్రార్ధన, 06.30 ని.లకు ఎంజాయింగ్ ఎవిరిడే లైఫ్, 07.00 గంటలకు కైసస్ట్ మీడియా వరల్డ్, 07.30 ని.లకు న్యూస్ 180 కోకిల, 08.00 గంటలకు ఆంధ్రా వార్తలు, 08.30 ని.లకు భక్తి సమాచార్, 09.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 09.30 ని.లకు మార్నింగ్ షో, మద్యాహ్నం 12.00 గంటలకు న్యూస్ 180, సకుటుంబ సపరివార సమేతం, 12.30 ని.లకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటకు మౌనరాగం, 13.30 ని.లకు ఇంటికి దీపం ఇల్లాలు, 14.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 14.30 ని.లకు వైశాలి, సాయంత్రం 18.00 గంటలకు మర్సుపిలమి, 18.30 ని.లకు గ్రీన్ సిగ్నల్, 19.00 గంటలకు మిస్టర్ రోమియో, 20.00 గంటలకు అతిథి, 20.30 ని.లకు సినిమా సెంటర్, 21.00 ని.లకు సరిగమప, 22.00 గంటలకు త్రిశూలం, 22.30 ని.లకు క్రైం ఫైల్, 23.00 గంటలకు చల్ మోహన్ రంగ, 23.30 ని.లకు తెలుగు వార్తలు.
ఈ టీవీ2
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా, 06.00 గంటలకు ఘంటారావం, 06.30 గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.00 మార్గదర్శి, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు డాక్యుమెంటరీ, 13.00 గంటకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు వార్తలు, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు ఈ టీవి వరల్డ్.

డీడీ-8 (సప్తగిరి)
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు సుప్రభాతం, 06.30 ని.లకు కిస్నా-వ్యవసాయ దారుల కార్యక్రమం, 07.00 గంటలకు వార్తలు, 07.30 ని.లకు ప్రభాత దర్శిని, 08.00 గంటలకు చిత్రలహరి, 08.30 ని.లకు నహీ దృష్టి నహీ.., 15.00 గంటలకు బాంధవ్యాలు, 15.25 ని.లకు సీరియల్, 15.35 ని.లకు అనురాగధార, 16.00 గంటలకు నాతి చరామి, 16.20 ని.లకు మార్గదర్శనం, 16.32 ని.లకు మధురిమ, 16.58 ని.లకు మన ఇల్లు, 17.20 ని.లకు సూపర్ హిట్, 17.30 ని.లకు సత్యం శివం సుందరం, 18.00 గంటలకు అంజుమన్, 18.15 ని.లకు గ్రామదర్శిని, 19.00 గంటలకు వార్తలు, 19.15 ని.లకు ఉర్దూలో వార్తలు, 19.25 ని.లకు ఫస్ట్ షో, 19.35 గంటలకు బయో స్కోప్.
About Writer
PNR