1. వినోదం
  2. »
  3. టీవీ టైమ్
  4. »
  5. టీవీ గైడ్

బుల్లితెరలో నేటి కార్యక్రమాలు

రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో మంగళవారం ప్రసారమయ్యే వివిధ టీవీ కార్యక్రమాల వివరాలు
రాష్ట్రంలోని ప్రధాన టీవీ ఛానళ్లలో మంగళవారం ప్రసారమయ్యే వివిధ టీవీ కార్యక్రమాల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

మా టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.00 గంటలకు సుప్రభాతం- చిన జీయర్ స్వామి, 06.00 గంటలకు సర్వం శక్తి మయం జగత్,06.30 ని.లకు గుడ్ న్యూ-క్రీస్తు ప్రార్ధనలు, 07.00 గంటలకు అన్నమయ్య సంకీర్తనలు, 07.30 ని.లకు కామెడీ జంక్షన్, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు జస్ట్ ఫర్ ఫన్, 09.00 గంటలకు చలనచిత్రం, మధ్యాహ్నం 12.00 గంటలకు అవాక్కయ్యారా, 13.00 గంటలకు వార్తలు, 13.30 గంటలకు చలనచిత్రం, 16.30 కెపిజె లక్కీ టైం, సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్, 18.00 గంటలకు ఆటోగ్రాఫ్, రాత్రి 19.00 గంటలకు న్యూస్, 19.30 గంటలకు సింధుభైరవి, 20.00 గంటలకు రాధామధు, 20.30 అమ్మమ్మ డాట్ కామ్, 21.00 గంటలకు మీ తీర్పులో, 21.30 గంటలకు స్వామియే శరణ అయ్యప్ప, 22.00 గంటలకు వార్తలు, 22.30 ని.లకు బాక్సాఫీస్, 23.00 గంటలకు ఖుషీ అన్ లిమిటెడ్. 23.30 గంటలకు ఫ్లాష్ బ్యాక్

జెమినీ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు సుప్రభాత సేవ, 07.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.30 గంటలకు 24 ఫ్రేమ్స్, 09.00 గంటలకు బయోస్కోప్, 10.00 గంటలకు పాశం, 10.30 గంటలకు ముహూర్తం, 11.00 గంటలకు అంజలి, 11.30 గంటలకు దీర్ఘ సుమంగళి, మధ్యాహ్నం 12.00 గంటలకు రుతురాగాలు, 12.30 గంటలకు గులాబీ, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాల ముగ్గు, 14.00 గంటలకు ముద్ద మందారం, 14.30 గంటలకు బోమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 గంటలకు ఆమె, 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు వెన్నెలమ్మ, 19.00 గంటలకు కర్తవ్యం, 19.30 గంటలకు కళ్యాణి, 20.00 గంటలకు మేఘసందేశం, 20.30 గంటలకు జెమిని న్యూస్ హెడ్‌లైన్స్, 20.33 గంటలకు చక్రవాకం, 21.00 గంటలకు చి. ల. సౌ. స్రవంతి, 21.30 గంటలకు బృందావనం, 22.00 గంటలకు మై ఛాయిస్, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మీ, 23.30 గంటలకు మ్యాజిక్ మూమెంట్స్

జీ తెలుగు టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు న్యూస్ ధ్యానోదయం, 6.30 గంటలకు ఎంజాయిగ్ ఎవిరిడే లైఫ్, 7.00గంటలకు క్రిస్ట మీడియా వరల్డ, 8.30 భక్తి సమాచారం, 8 గంటలకు ఆంధ్రా వార్తలు, 8.30 గంటలకు భక్తి సమాచార్, 9.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 9.30 గంటలకు మార్నింగ్ షో, 12.00 గంటలకు న్యూస్ 100, మార్నింగ్ షో, 12.30 గంటలకు మీ ఇంటి వంట, మధ్యాహ్నం 13.00 గంటలకు మౌనరాగం, 13.30 గంటలకు ఇంటికి దీపం ఇల్లాలు, 14.00 గంటలకు జీ తెలుగు న్యూస్, 14.30 గంటలకు వైశాలి, 15.00 గంటలకు న్యూస్ 100, నేటి సినిమా, 17.30 గంటలకు టైమ్ పాస్, సాయంత్రం 18.00 గంటలకు మర్సు పిలమి, 18.30గంటలకు గ్రీన్ సిగ్నల్, 19.00 గంటలకు జీ తెలుగు వార్తలు, 19.30 గంటలకు బొమ్మలాట, 20.00 గంటలకు అతిథి, 20.30 గంటలకు సినిమా సెంటర్, న్యూస్ 100, 21.00 గంటలకు జాక్ పాట్, 22.00 గంటలకు త్రిశూలం, 22.30 గంటలకు క్రైంఫైల్ అండ్ న్యూస్ 90, 23.00 గంటలకు మాయ, 23.30 గంటలకు తెలుగు టాకీస్.
తేజా టీవీ
భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు ఆధ్యాత్మిక కార్యక్రమం, 06.30 గంటలకు కృపా గడియలు, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు స్టైల్ స్టైల్ రా, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.

ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు శుభాకాంక్షలు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు తరంగిణి, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మినీ మూవీ- ఇళ్లాలి ముచ్చట్లు, 17.30 గంటలకు హోం మినిష్టర్, 18.00 గంటలకు శ్రావణమేఘాలు, 18.30 గంటలకు ఘర్షణ, 19.00 గంటలకు అగ్ని నక్షత్రం, 19.30 గంటలకు చంద్రముఖి, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ, 21.00 గంటలకు ఈటీవి న్యూస్, 21.30 గంటలకు సంధ్యారాగం, 22.00 గంటలకు పద్మవ్యూహం, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.15 గంటలకు ఫన్‌టాస్టిక్, 23.30 గంటలకు బిడ్ టు విన్, 00.30 గంటలకు బంధం, 01.00 గంటలకు తరంగిణి, 01.30 గంటలకు ప్రేమ మందిరం, 02.00 గంటలకు ఇంటింటికో కథ, 02.00 గంటలకు శిరీష, 02.30 గంటలకు ఈనాడు సరాగాలు.

ఈ టీవీ2
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు తమసోమా జ్యోతిర్గమయా, 06.00 గంటలకు ఘంటారావం, 06.30 గంటలకు ప్రార్థనా సమయం, 07.00 గంటలకు స్పోర్ట్స్, 07.30 గంటలకు ఆంధ్రావని, 08.00 గంటలకు వార్తలు, 08.30 గంటలకు ఈటీవీ ప్రపంచ వార్తలు, 09.00 గంటలకు ఘంటారావం, 09.30 గంటలకు ప్రతిధ్వని, 10.00 గంటలకు ఘంటారావం, 10.30 గంటలకు యువ భారత్, 11.00 గంటలకు ఘంటారావం, 11.30 ని.లకు కే.పీ.జే. ప్రత్యేక వాణిజ్య కార్యక్రమం, 12.00 గంటలకు ఘంటారావం, 12.30 గంటలకు సైన్స్ స్పెక్టమ్, 13.00 గంటలకు ఆంధ్రావని, 13.30 గంటలకు వార్తలు, 14.00 గంటలకు సఖి, 15.00 గంటలకు ఘంటారావం, 15.30 గంటలకు సుఖీభవ, 16.00 గంటలకు ఘంటారావం, 16.30 గంటలకు కళాంజలి, 17.00 గంటలకు ఘంటారావం, 17.30 గంటలకు నేషనల్ జియోగ్రఫి ఛానల్ ప్రత్యేక కార్యక్రమం, 18.00 గంటలకు ఘంటారావం, 18.30 గంటలకు జై కిసాన్, 19.00 గంటలకు ఆంధ్రావని, 19.30 గంటలకు ఇదీ సంగతి, 20.00 గంటలకు ఘంటారావం, 20.30 గంటలకు ప్రతిధ్వని, 21.00 గంటలకు నేరాలు-ఘోరాలు, 21.30 గంటలకు ఆంధ్రావని, 22.00 గంటలకు వార్తలు, 22.30 గంటలకు సిటీ లైఫ్, 23.00 గంటలకు ఘంటారావం, 23.30 గంటలకు ఈ టీవి వరల్డ్, 00.00గంటలకు ఘంటారావం.

డీడీ-8
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 ని.లకు డాక్టర్ అంబ్కేదర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ కార్యక్రమాలు, 06.00 సుప్రభాతం, 06.30 ని.లకు ప్రవచనాలు, 07.00 గంటలకు వార్తలు, 07.30 ని.లకు ప్రభాత దర్శిని, 08.00 ప్రాయోజిత కార్యక్రమం, 08.30 ని.లకు సైన్స్ కార్యక్రమం, 15.00 గంటలకు బాంధవ్యాలు, 15.00 గంటలకు అనురాగ ధార, 16.00గంటలకు నాతి చరామి, 16.20 ని.లకు మార్గదర్శనం, 16.32 ని.లకు మిస్ మమత ఎంబీఏ, 16.55 ని.లకు మనఇల్లు, 17.20 ని.లకు సుందరి సుబ్బారావు, 17.30 ని.లకు సత్యం శివం సుందరం, రాత్రి 18.00 గంటలకు చిత్ర గీతాలు, 18.15 ని.లకు గ్రామ దర్శని, 19.00 గంటలకు వార్తలు, 19.15 ని.లకు ఉర్దూ వార్తలు, 19.25 ని.లకు ఫస్ట్ షో, 19.35 ని.లకు అపరంజి.
About Writer
PNR