చపాతీలు తెల్లగా, మెత్తగా..!
చపాతీలు తెల్లగా, మెత్తగా ఉండాలంటే... పిండిలో నూనె, పాలు, బియ్యంపిండిలను ఒక్కోదాన్ని రెండు టీస్పూన్లను తీసుకుని ఐస్ నీళ్లతో కలపాలి.
Copyright 2026, Webdunia.com