మెత్తబడ్డాయా...?!
అప్పడాలు, బిస్కెట్లు, మెత్తబడినట్లైతే నాలుగు గంటలపాటు వాటిని ఫ్రిజ్లో ఉంచి తీస్తే కరకరలాడుతాయి. తరువాత వాటిని బాటిల్లో నిల్వచేసుకోవచ్చు.
Copyright 2026, Webdunia.com