తేలికగా వేరుచేయాలంటే...!
కోడిగ్రుడ్డులోని తెల్లసొనను, పచ్చసొనను తేలికగా వేరు చేయాలంటే... గ్లాసులో ఒక గరాటును ఉంచి అందులోకి గ్రుడ్డును పగులగొడితే తెల్లసొన గ్లాసులోకి జారుతుంది. పచ్చసొన గరాటులో ఉండిపోతుంది.
Copyright 2026, Webdunia.com