ఉప్పు వేయకుండా...!
బెండకాయలు వేయించేటప్పుడు ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా వుండాలంటే నూనె కొంచెం ఎక్కువగా వేసి పూర్తిగా వేగేదాకా ఉప్పు వేయకుండా వుండాలి.
Copyright 2026, Webdunia.com