ప్రీజర్‌కు అంటుకుపోకుండా..!
ఐస్ ట్రేలను వెచ్చని సోప్ వాటర్‌తో కడిగి ఫ్రిజ్‌లో ఉంచితే... ఫ్రీజర్‌కు అంటుకు పోవు. ఇంకో పద్ధతిలో.. ఐస్ ట్రే అడుగున మందపాటి పాలిథీన్ పేపర్ ఉంచితే.. ప్రీజర్‌కు అంటుకుపోకుండా ఉంటాయి.
Copyright 2026, Webdunia.com