1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు

మృదువైన చపాతీల కోసం..!

వంటకాలు చిట్కాలు చపాతీలు మృదువు గోధుమపిండి అరటిపండు పెరుగు నీళ్ళు  పిండి రుచి
చపాతీలు మృదువుగా రావాలంటే... గోధుమపిండిలో అరటిపండు, గరిటెడు పెరుగు, మరుగుతున్న నీళ్ళు పోసి పిండి కలిపి ఆపైన చపాతీలు చేస్తే మృదువుగా వస్తాయి. ఇలా చేసిన చపాతీలు తినేందుకు చాలా రుచిగా ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి