నారింజ పులుపుగా ఉందా..?!
నారింజ పండు పులుపుగా ఉన్నప్పుడు... తొనలు వలచి, పైన కాస్తంత సున్నం (తాంబూలానికి వాడేది) అద్దితే పులుపుపోతుంది, పండు తియ్యగా ఉంటుంది.
Copyright 2026, Webdunia.com