1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు

మిగిలిపోయిన బ్రెడ్‌ను పారవేయవద్దు

వంటకాలు చిట్కాలు బ్రెడ్ స్లైస్ ఎండ ముక్క మిక్సీ పొడి డబ్బా సూప్ పప్పు మసాలా కూర
మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులను పారవేయకుండా... ఒక రోజంతా వాటిని ఎండలో ఉంచాలి. మరుసటిరోజు వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తరువాత ఈ పొడిని గాలి దూరని ఓ డబ్బాలో భద్రపరచాలి.

సూప్, పప్పు, మసాలా కూరలు చేస్తున్నప్పుడు పైన భద్రపరచుకున్న బ్రెడ్ పొడిని కాస్తంత కలిపినట్లయితే... వంటకాలు చిక్కగా అవుతాయి. మంచి రుచిగానూ ఉంటాయి.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి