How To Choose Low Cholesterol Foods | "కొలెస్ట్రాల్ ఫ్రీ" పదార్థాల ఎంపిక
‘కొలెస్టరాల్ ఫ్రీ’ అని రాసున్న ఆహారపదార్థాలనే చూసి ఎంచుకుంటున్నారా...? అయితే, వీటిల్లోనూ కొవ్వు శాతం కొంతైనా ఉండి తీరుతుంది. కాబట్టి, కేవలం కొలెస్టరాల్ లేని ఆహారం మాత్రమే కాకుండా... కొవ్వు, ఇతర పదార్థాలన్నీ పరిమితంగా ఉన్నవాటిని చూసుకోండి. ఎంపికలోనే జాగ్రత్త పడితే తరువాత హడావుడి పడాల్సిన అగత్యం ఏర్పడదు.
