మైక్రోవేవ్ ఓవెన్ దుర్వాసన రాకుండా ఉండాలంటే... ఒక గిన్నెలో ఒక టీస్పూన్ బేకింగ్ పౌడర్ వేసి, రెండు రోజులపాటు ఓవెన్లో ఉంచితే ఎలాంటి దుర్వాసనా రాకుండా శుభ్రంగా ఉంటుంది....