కిచెన్ టైల్స్ మెరిసిపోవాలంటే...?
ఒక స్పూన్ డెట్టాల్, ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్, కలిపి కిచెన్ టైల్స్ తుడిస్తే... అవి శుభ్రంగా ఉండటమే కాదు తళతళ లాడిపోతాయి.
Copyright 2026, Webdunia.com