లోహంతో తయారైన టీ వడబోసే ఫిల్టర్ వాడుతున్నట్లయితే... ఒక్కోసారి దాని రంధ్రాలు పూడిపోతుంటాయి. అలాంటప్పుడు స్టౌ మంటమీద కాసేపు ఉంచి, గట్టిగా విదిలిస్తే చాలు శుభ్రమైపోతుంది....